District News

1 Minute
Charity District News Panchayati

నేటి బాలలే_రేపటి పౌరులు_పర్యావరణ పరిరక్షకులు

వేసవి సెలవులు వచ్చాయి, పిల్లలంతా చాలా ఉత్సాహంగా ఉన్నారు, వారికి ఒక వ్యాపకం కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టి, ఒక్కో విద్యార్థికి ఒక మొక్క బాధ్యతను ఇచ్చి, ప్రతిరోజు వాటికి నీరు పోసే పని అప్పచెప్పడం జరిగింది…🌱🌴🌳 నేటి బాలలే_రేపటి పౌరులు_పర్యావరణ పరిరక్షకులు...
Read More
0 Minutes
District News News

రక్తదానం 🩸మరొకరి జీవితానికి ప్రాణదానం

మండువేసవి కాలం – రక్తదాన శిబిరాలు తగ్గి రక్తనిధి కేంద్రాలలో రక్తకొరత ఎక్కువ ఉంది..!! ఎవరికైనా ఏ సమయంలో అయినా రక్తం అవసరపడవచ్చు…!మిత్రులారా రక్తం కృత్రిమంగా తయారు చేసేది కాదు, చెట్లకు కాచేది కాదు..! ప్రతి ఒక్కరం ఓ సామాజిక బాధ్యతగా తీసుకొని రక్తదానం చేద్దాం రక్త...
Read More
1 Minute
District News News

వృక్షో రక్షతి రక్షితః చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ 🌱🌱🌳🌳🌴🌴

వృక్షో రక్షతి రక్షితః చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ 🌱🌱🌳🌳🌴🌴...
Read More
0 Minutes
District News News

వృక్షో రక్షతి రక్షితః చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ

వృక్షో రక్షతి రక్షితః చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ అనుంపల్లి నర్సరీ మూతపడినప్పటి నుంచి, మన మండలంలో మొక్కలు కొరతను దృష్టిలో ఉంచుకొని రాజంపేట బయోడైవర్సిటీ నర్సరీ నుండి మొక్కలు తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చిట్వేలి ఫారెస్ట్ బంగ్లాలో మొక్కలు నిలువ ఉంచడం జరిగింది… మొక్కలు కావాలనుకున్న...
Read More
1 Minute
District News News Panchayati

అజ్ఞాత దాతకు మా సి .హెచ్ .ఎస్ సంస్థ తరఫున హృదయపూర్వక అభినందనలు 💐💐🙏🙏

ఈరోజు చిట్వేలి జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మరియు కస్తూరిబా బాలికల పాఠశాలలలో పదవ తరగతి ప్రధమ, ద్వితీయ మరియు తృతీయ స్థానాలలో మార్కులు సాధించిన విద్యార్థులకు అజ్ఞాతదాత సహకారంతో వారి తాతయ్య కీర్తిశేషులు శ్రీమాన్ చెట్లూరు రామాచార్యులు మరియు కీర్తిశేషులు చెట్లూరు కృష్ణమ్మ గార్ల...
Read More
0 Minutes
District News Edi Sangati News

రెవెన్యూ పదజాలం.. ఇప్పటికీ చాలామందికి అర్థంకాని గందరగోళం ఉండెది.. వాటి అర్థాలు మీ కోసం..

గ్రామ కంఠం : గ్రామంలో నివసించేందుకు కేటాయించిన భూమిని గ్రామ కంఠం అం టారు. ఇది గ్రామానికి చెందిన ఉమ్మడి స్థలం. ఇందులో ప్రభుత్వ సమావేశాలు, సభలు కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. గ్రామ కంఠం భూ వివరాలు పంచాయతీ రికార్డుల్లో ఉంటాయి. అసైన్డ్‌భూమి : భూమిలేని నిరుపేదలు...
Read More
0 Minutes
District News Greetings News

ఆదర్శ_ఉపాధ్యాయుడు / మార్గదర్శి కీ.శే. శ్రీ దావూద్ ఖాన్ సార్ గారి వర్ధంతి సందర్భంగా 💐🙏

“మాతృదేవోభవ పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. “గురువు” అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. “గు” అంటే చీకటి. “రు” అంటే తొలగించు అని అర్ధం… గురువులందు ఆదర్శ గురువులు ప్రధములు, అటువంటి వారిలో మనందరి...
Read More
0 Minutes
District News News

చిట్వేలి ప్రభుత్వ ఉన్నత పాఠశాల లో వర్షంలో కష్టాలు పడుతున్న వంటవారు. పట్టించుకోని ప్రభుత్వాధికారులు.

చిట్వేలి టౌన్ లో నడిబొడ్డున ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాల లో వంటగది అత్యంత దారుణంగా పైన రేకులు పుచ్చిపోయి బొక్కల పడి రూమ్ అంతా కారుతూ ఉంది. రూమ్ పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలంలో జోరున వర్షం పడుతున్న వంట మాత్రం రెడీ చేస్తున్నారు. వంట చేసే...
Read More