District NewsNews

వృక్షో రక్షతి రక్షితః చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ

వృక్షో రక్షతి రక్షితః
చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ

అనుంపల్లి నర్సరీ మూతపడినప్పటి నుంచి, మన మండలంలో మొక్కలు కొరతను దృష్టిలో ఉంచుకొని రాజంపేట బయోడైవర్సిటీ నర్సరీ నుండి మొక్కలు తీసుకొచ్చి అందరికీ అందుబాటులో ఉండే విధంగా చిట్వేలి ఫారెస్ట్ బంగ్లాలో మొక్కలు నిలువ ఉంచడం జరిగింది… మొక్కలు కావాలనుకున్న వారు సిహెచ్ఎస్ సభ్యులను సంప్రదించగలరు ….

పర్యావరణ పరిరక్షణ మానవాళి సంరక్షణ🌱🌱🌳🌳🌴🌴

మేము సైతం పర్యావరణ పరిరక్షణ కోసం అని ముందుకు వచ్చిన నగిరిపాడు యువతకు ఈరోజు 40 మొక్కలు అందజేయడం జరిగింది🌱🌴🌳🌳

రాజంపేట నర్సరీ నుండి మొక్కలను తీసుకొచ్చి చిట్వేలి ఫారెస్ట్ బంగ్లాలో అందరికీ అందుబాటులో ఉండే విధంగా నిలువ ఉంచడం జరిగింది.

ఈ వర్షాకాలంలో మొక్కలు నాటాలనే ఆసక్తి గలవారు, సి.హెచ్ .ఎస్ సంస్థ సభ్యులను సంప్రదించగలరు,

పర్యావరణ పరిరక్షణ_పుడమికి సంరక్షణ🌱💚

వృక్షో రక్షతి రక్షితః
🌱🌴గ్రీన్ చిట్వేల్🌱🌴
చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ

admin
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *