Farmer Blog

0 Minutes
Announcement Farmer Blog News

శ్రీ ఈవెనింగ్ మార్కెట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ జోన్, రైల్వేకోడూరు

365 రోజులూ జరిగే డైలీ ఎగ్జిబిషన్ లాగా ప్రతి రోజూ సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 9 గంటల వరకూ అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పట్టణంలోని శ్రీనివాస మినీ థియేటరు ఆవరణలో శ్రీ ఈవెనింగ్ మార్కెట్ అండ్ ఫాస్ట్ ఫుడ్ జోన్ నడుపబడుతుంది. ప్రతి రోజూ...
Read More
0 Minutes
Farmer Blog News

రైతులకు మరియు చిరు వ్యాపారులకు మంచి అవకాశం.

ప్రతి రోజూ లేదా వారంలో మీకు వీలైన ఏ రోజుల్లో అయినా ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకూ మరియు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 8 గంటల వరకూ శ్రీనివాసా సినిమా హాలు ప్రాంగణంలో అంగళ్ళు పెట్టుకోవచ్చు. ఒక సంవత్సరం పాటు...
Read More
0 Minutes
Announcement Farmer Blog

గూడూరుకు బదులు ప్రతి శుక్రవారం కోడూరు కొత్త బస్టాండు వద్ద శ్రీనివాసా సినిమా హాలు ఆవరణలో జీవాల సంత

ఇప్పుడు గూడురు కి బదులు కోడూరుప్రతి శుక్రవారం రైల్వేకోడూరులో నా శ్రీనివాసా సినిమా హాలు ఆవరణలో జీవాల సంత జరుపుతాను. జీవాలను పెంచి అమ్మే వారు ముందుగా బుధ, గురు వారాల్లో నాకు ఫోన్ చేస్తే నేను ప్రచారం చేసి కొనుగోలు దారులు వచ్చేటట్లు చేస్తాను. మేకలు,...
Read More
1 Minute
Announcement Farmer Blog News

అబ్బూరి శ్రీనివాసులు గారి కి CHS తరుపున ధన్య వాదాలు. మంచి ఆలోచన, పేదలకు చేయూత.

ఇతరులందరి కంటే తక్కువ ధరలకు పేద కూలీల కడుపు నింపే విధంగా, టిఫిన్ సెంటర్ మరియు సంగటి, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెల హోటల్ పెట్టే వారికి మా శ్రీనివాస థియేటరు ముందు మా స్థలములో రెండు అంకనాల వెడల్పు స్థలమును నెలకు కేవలం ఒక్క రూపాయి...
Read More
0 Minutes
Farmer Blog News

కోడూరులో మెయిన్ సంత ఆదివారమే. కానీ శనివారం లేదా సోమవారం వచ్చి అంగళ్ళు పెట్టుకోవచ్చు.

కోడూరులో మెయిన్ సంత ఆదివారమే. కానీ ఆదివారం రాలేని వ్యాపారులు శనివారం లేదా సోమవారం వచ్చి అంగళ్ళు పెట్టుకోవచ్చు. పెట్టగలిగే వారు వరుసగా రెండు లేదా మూడు రోజులు అయినా అంగళ్ళు పెట్టుకోవచ్చు. శనివారం, సోమవారం కొనడానికి ఎక్కువగా పల్లెల వారు వస్తారు. వాళ్ళు ఆదివారం అదే...
Read More
0 Minutes
Farmer Blog News

వ్యాన్లలో సరుకులను అమ్మే వ్యాపారులకు శుభవార్త.

రైల్వేకోడూరు సంతలో రేపు ఆదివారం నుండి వ్యాన్లలో, ఆటోల్లో, తోపుడు బండ్లపై సరుకులను పెట్టుకుని అమ్ముకునే వారు సంత జరిగే మా థియేటరు కాంపౌండ్ ముందు మా స్వంత స్థలములో వాహనాలలోనే సరుకులను పెట్టుకుని అమ్ముకోవచ్చు. మనిషి అరవగలిగినంత తక్కువ శబ్దంతో మైకులను పెట్టుకోవచ్చు. పలకలపై చాక్...
Read More
0 Minutes
Farmer Blog News

కోడూరు సంత – అందరికీ ఇదే మా ఆహ్వానం.

కోడూరు మరియు ఇతర ప్రాంతాల రైతులు, వస్తు ఉత్పత్తి దారులు, ఆహార పదార్థాల తయారీ దారులు తమ సరుకులను, వస్తువులను కోడూరు సంతలో స్వయంగా లేదా మనుషుల ద్వారా అమ్ముకోవచ్చు. మధ్య దళారీలు, మధ్యలో వ్యాపారులు లేకుండా నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చు. రైతులు మరియు ఉత్పత్తి దారులకు...
Read More
0 Minutes
Farmer Blog

నూతన సభ్యులందరికీ స్వాగతం!!

నూతన సభ్యులందరికీ స్వాగతం!! సి.హెచ్.ఎస్ రైతు బజార్ వ్యవసాయ సంబంధిత మెసేజ్లు /వ్యాపార ప్రకటనల కొరకు క్రియేట్ చేయబడినది. దయచేసి ఇతర మెసేజ్ లు గ్రూపులో షేర్ చేసి సభ్యులను ఇబ్బంది పెట్టకుండా గ్రూపు సేవలను సద్వినియోగం చేసుకోగలరు.. ధన్యవాదములు🤝 ఇట్లు, సి.హెచ్.ఎస్ కార్యవర్గం # *మానవసేవే...
Read More