పంచదార కన్న-పనస తొనల కన్న కమ్మని తేనె కన్న-తెలుగు మిన్న”

పంచదార కన్న-పనస తొనల కన్న
కమ్మని తేనె కన్న-తెలుగు మిన్న”

“దేశ భాష లందు తెలుగు లెస్స” అని గొప్ప చక్రవర్తుల చేత సైతం పోగడబడిన భాష ..మన తెలుగు భాష… 🙏🙏🙏

తెలుగు భాష అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన గిడుగు వెంకట రామమూర్తి గారి జయంతి నేడు…🎂💐🙏

ఎందరో మహానుభావులు-అందరికీ వందనాలు🙏🙏🙏🙏

మన తెలుగు ప్రజలందరికీ,తెలుగు మాట్లాడే వారందరికీ “తెలుగు భాషా దినోత్సవ” శుభాకాంక్షలు….💚💐🤝🌱🙏

Loading

admin
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *