Edi Sangati

చేదు నిజం..క్షమించండి.. ఆలోచించండి ముందుగా ఈ పోస్ట్ పూర్తిగా చదవండి…

తక్కువ బట్టలు వేసుకునే అమ్మాయిలకు, ఒక తండ్రి నుండి… వారికి అంకితం:

ఒక అమ్మాయికి- ఆమె తండ్రి ఐఫోన్ బహుమతిగా ఇచ్చాడు.

ఒకరోజు తండ్రి
ఆ అమ్మాయిని అడిగాడు, ఐఫోన్ తెచ్చిన తర్వాత నువ్వు మొదట ఏం చేశావు..?
అమ్మాయి :- నాన్న నేను స్క్రాచ్ గార్డ్ మరియు కవర్ ఆర్డర్ చేసాను…

తండ్రి :- ఇలా చేయమని ఎవరైనా బలవంతం చేసారా…?
అమ్మాయి :- ఎవరూ లేరు

తండ్రి :- ఐఫోన్ తయారీదారుని అవమానించినట్లు అనిపించలేదా..?
కుమార్తె :- లేదు, కానీ తయారీదారు స్వయంగా కవర్ మరియు స్క్రాచ్ గార్డును వేసుకోమని సలహా ఇచ్చాడు …

తండ్రి :- సరే ఐతే… *ఐఫోన్ కూడా చెడ్డగా కనబడుతోందా!*, అందుకే దానికి కవర్ ఆర్డర్ చేశావా..?
అమ్మాయి :- లేదు, అది చెడిపోకూడదు, అందుకే కవర్ ఆర్డర్ చేసాను..

తండ్రి :- కవర్ వేశాక దాని అందం తగ్గిందా..?
అమ్మాయి :- లేదు, దానికి కవర్ వేసిన తర్వాత ఐఫోన్ మరింత అందంగా కనిపిస్తుంది.

తండ్రి ఆప్యాయంగా కూతురి వైపు చూస్తూ ఇలా అన్నాడు….
అమ్మా ఒక మొబైల్ ఫోన్ కాలపరిమితి సుమారు మూడు నుండి నాలుగు సంవత్సరాలు, అది ఎలా ఉన్నా పని చేస్తుంది, కానీ కవర్ వేసుకోమని నిన్ను ఎవ్వరు బలవంతపెట్టలేదు, పైగా కవర్ వేయడం వల్ల అది ఇంకా అందంగా కనిపిస్తుంది , ఇంకా ఎక్కువ రోజులు మన్నికగా ఉంటుంది. కాబట్టి దానికి శ్రద్దగా స్క్రీన్ గార్డ్ వేసి కవర్ వేసి జాగ్రత్తగా ఉంచావు కదా,
మర్రీ
నీ శరీరం ఐఫోన్ కంటే విలువైనది, మరియు అందమైనది, ఐ ఫోన్ కాదు ఈ ప్రపంచంలో ప్రతి ఆడపిల్లకి అన్నిటికంటే ఎక్కువ తన శరీరం, తన అందం , అలాగే ఆడపిల్ల ఇంటికి గౌరవం.నిండుగా బట్టలు ధరించడం వలన ఆడపిల్ల శరీర భాగాలను బట్టలతో కప్పడం వల్ల ఆమె అందం పెరుగుతుంది. తగ్గదు తల్లి అన్నాడు.

అంతే దీనికి తండ్రి ముందు కన్నీళ్లు తప్ప, ఆ కూతురి వద్ద సమాధానం లేదు.

బాలికలకు వినయపూర్వకమైన విన్నపం- “భారతీయ సంస్కృతి, విలువలు మరియు గుర్తింపును కాపాడుకోండి.”

admin
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *