మాసహసామాజికకార్యకర్త వేణుఅన్న (డాక్టర్ వేణుగోపాల్) రక్తదాన యజ్ఞంలో ఓ సమిదై రక్తదాతలకు ఆదర్శమై 100వసారి రక్తదానం చేస్తున్న సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 170 మంది రక్త దాతలతో కార్యక్రమం విజయవంతం!! ముఖ్య అతిథిగా కేంద్ర క్యాబినెట్ మంత్రి నారాయణస్వామి గారు !! చిట్వేలి_మండలంలో గడచిన రెండు...
Read More
1 Minute