మాసహసామాజికకార్యకర్త వేణుఅన్న (డాక్టర్ వేణుగోపాల్) రక్తదాన యజ్ఞంలో ఓ సమిదై రక్తదాతలకు ఆదర్శమై 100వసారి రక్తదానం చేస్తున్న సందర్భంగా నిర్వహించిన రక్తదాన శిబిరంలో 170 మంది రక్త దాతలతో కార్యక్రమం విజయవంతం!!
ముఖ్య అతిథిగా కేంద్ర క్యాబినెట్ మంత్రి నారాయణస్వామి గారు !!
చిట్వేలి_మండలంలో గడచిన రెండు నెలలలో ఇది 4వ రక్తదాన శిబిరం !!
(78, 60, 52, 170=360 బ్లడ్ యూనిట్లు కడప మరియు నెల్లూరు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వారికి మరియు SV బ్లడ్ బ్యాంక్ తిరుపతి వారికి అందజేయడం జరిగినది)
#రక్తదాతలనిలయంమా_చిట్వేలిమండలం !!
స్వచ్ఛందంగా ఎంతో ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన దాతలు అందరికీ శుభాభివందనాలు !!🩸💐💐
ఈ రక్తదాన శిబిర కార్యక్రమం జయప్రదం చేయడంలో సహకరించిన మా మిత్ర స్వచ్ఛంద సంస్థ మానవతా సభ్యులకు, సామాజిక కార్యకర్తలు అందరికీ హృదయపూర్వక అభినందనలు !!🩸💐💐
రక్తదానం 🩸ప్రాణదానం
#చిట్వేల్హెల్ప్లైన్_సొసైటీ
#మానవసేవే_మాధవసేవ
జాలిఫ్రెండ్స్🏏కెప్టెన్ వేణు@100🩸🩸
రక్తదాన యజ్ఞంలో ఓ సమిధై రక్తదాతలకు ఆదర్శమై రేపు చిట్వేల్ ZP హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరంలో 100వ సారి రక్తదానం చేస్తున్న వేణు అన్నకు మా CHS సంస్థ తరఫున హార్దిక శుభాకాంక్షలు💐🩸🤝
రక్తదానం🩸ప్రాణదానం రక్తదానం ఓ సామాజిక బాధ్యత, మానవత్వాన్ని బతికించేది రక్తదానం, మనిషిని బ్రతికించేది రక్తదానం, ‘తల్లి జన్మనిస్తే రక్తదాత పునర్జన్మనిస్తాడు’. దాతలారా మీరిచ్చే ప్రతి రక్తపు బొట్టు తలసీమియా చిన్నారులకు ,గర్భిణీ స్త్రీలకు, డయాలసిస్ / క్యాన్సర్ వ్యాధి పేషంట్లు, ప్రమాదాలు జరిగి అత్యవసర పరిస్థితులలో బాధితుల నిండు ప్రాణాన్ని కాపాడుతుంది ..!! రక్తదానం చేద్దాం ప్రాణదాతలు అవుదాం..!!
Good Job, CHS Team and Mr. Venu.
Keep Going.