“ మంచి సంకల్పం మార్పుకు నాంది”👍💪
” ఆరోగ్యమైన గ్రామం మన అందరి బాధ్యత”
ప్రభుత్వ ఆసుపత్రి బలపడితే పేదవాడి ప్రాణం కాపాడుతుంది..!
మన సహకారం – మన ఆసుపత్రికి కొత్త వెలుగు..!
శుభ్రత, సేవ, సదుపాయాలు_ మన ఆసుపత్రిని మనమే మార్చుకుందాం_ఆదర్శ ఆసుపత్రిగా అభివృద్ధి చేసుకుందాం..🩺💉💊💪
విద్యా_వైద్యం అభివృద్ధి
చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ

![]()
