తల్లిదండ్రులు జన్మ ఇస్తే ఆ జన్మకు గుర్తింపునిచ్చేది గురువులు # ఈ రోజు మనం ఒకరినొకరం ఎంత దూరంలో ఉన్న అక్షర రూపంలో పలకరించు కుంటున్నామంటే ఇది నేర్పిన గురువులకు ఏమిచ్చి ఋణం తీర్చుకోగలం # 💐🙏 గురువులందరికి గురుపూజోత్సవ శుభాకాంక్షలు🤝🤝💐💐🙏🙏🙏🙏
“మాతృదేవోభవ పితృదేవోభవ – ఆచార్యదేవోభవ” అన్నారు పెద్దలు. తల్లి, తండ్రి తరువాత స్థానం గురువుదే అని స్పష్టం చేశారు. “గురువు” అనే పదానికి ప్రత్యేకమైన అర్ధముంది. “గు”…