(1) ఫుడ్ బ్యాంక్ – విశేష దినాలలో పలహారాలు దానం చేయదలచిన వారు మరియు మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా ప్యాక్ చేసి ఈ ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచి అన్నార్తుల ఆకలి తీర్చండి….
(2) వస్తు వితరణ : మీ అవసరం తీరినవి ఇతరులకు ఉపయోగపడేవి ఏవేని వస్తువులు, (కొత్తవి మరియు పాతవి) ర్యాక్స్ లో భద్రపరిచి అవసరార్థులకు పంపిణీ చేయబడును…
చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ
మానవసేవే మాధవసేవ
