Welcome to CHS

ముఖ్య ఉద్దేశం

1 చిట్యేలి మండల ప్రజలకు విద్యా వైద్య పరంగా సహాయం చేయడానికి .

2 ప్రజాహిత కార్యక్రమాలు చేయడానికి ధనం సమీకరించడం దాన్ని అభివృద్ధి చేయడం.

3 ప్రకృతి పరిరక్షిణ. యువకులలో దేశభక్తిని పెంచే కార్యక్రమాలు చేయుట.

4 స్వార్థం, కులం, మతం, రాజకీయ పార్టీలకు, ప్రాంతాలకు అతీతంగా వ్యవహరించడం.

ప్రమాణం :- నేను నమ్మిన దైవం సాక్షి గా (భగవద్గీత, ఖురాన్, బైబుల్) ఎటువంటి స్వార్ధం లేకుండా ఈ సంఘం లోని నిబంధనలకు అనుగుణంగా నడుచు కుంటానని సభ్యునిగా ప్రమాణం చేస్తున్నాను

జై హింద్