వివిధ శుభకార్యాలలో నిన్న మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా శుభ్రంగా ప్యాక్ చేసి, ఫుడ్ బ్యాంక్ ఫ్రిడ్జ్ లో పెట్టి అన్నార్తులకు పంపిణీ చేయడం జరిగింది…!!
దాతలు తిరుమల విశ్వనాథం సార్ గారికి కొప్పల ప్రసాద్ గారికి ధన్యవాదాలు 🙏
సహకరించిన సామాజిక కార్యకర్తలు కుంబగిరి ముని రావు మరియు అలిశెట్టి పెంచలయ్య లకు హృదయపూర్వక అభినందనలు 🤝
# అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నం వృధా చేయకండి _పేదల ఆకలి తీర్చండి…!!
చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ
మానవసేవే మాధవ సేవ
https://www.facebook.com/reel/1768311720741822