అన్నమయ్య జిల్లా – వాతావరణ శాఖా హెచ్చరిక. 9,10,11 డిసెంబర్, అలెట్ట్.

అన్నమయ్య జిల్లా * చిట్వేలి మండలం* ప్రజలందరికీ ముఖ్య గమనిక
మాండూస్ తుఫాను వలన ఈనెల 09.12.2022, 10.12.2022 మరియు 11.12.2022 వరకు మన అన్నమయ్య జిల్లాలో తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించియున్నందున గౌరవ జిల్లా కలెక్టర్, అన్నమయ్య వారి ఆదేశాల మేరకు అన్ని ప్రభుత్వ వ్యవస్థల అధికారులు సమన్వయం తో పనిచేసి ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ప్రజలు అప్రమత్తంగా ఉండవలసినదిగా తెలియజేస్తూ ప్రమాదకరమైన లోతట్టు ప్రాంతాలలో ఎవ్వరు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకొని కుంటలు, చెరువులు, బావులు ఇంకా చెయ్యేటి buy real clenbuterol నదీ పరివాహక సమీపంలో అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూసుకోవాలని కోరి ఉన్నారు. కావున ప్రజలు ఈ మూడు రోజులు అత్యంత జాగరుకతతో ఉండి ఎక్కడన్నా ప్రమాద సూచనలు కనపడితే వెంటనే ఈ కింద తెలిపిన నెంబర్లతో వాట్స్అప్ మెసేజ్ గాని నార్మల్ మెసేజ్ గాని ఫోన్ ద్వారా కానీ విషయాన్ని తెలుపవలసిందిగా కోరుతున్నాం. అలాగే వర్షాలు పడుతాయి కనుక పాత మిద్దెలలో ఉన్నవారు సురక్షిత ప్రాంతాలకు తరలడం మంచిదని తెలియజేస్తున్నాం.

Tahsildar Rajampeta
9959667588

*RRC*

Loading

admin
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *