మన అందరి ఆత్మీయ గురువు,క్రమశిక్షణ అనే పదానికి అర్థం నేర్పిన మహనీయుడు, మా అందరి కి ఆదర్శనీయుడు, శ్రీ గోవిందయ్య సారు (P.E.T Sir) గారు ఇక లేరు 😥😥. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతునితో ప్రార్థన. 🙏🙏
గమనిక :
వీడ్కోలు కార్యక్రమం రేపు శనివారం ఉదయం 10 గంటలకు స్వగృహము చిట్వేల్ నందు జరుగును.
కాబట్టి CHS సభ్యులందరు హాజరు కావాల్సిందిగా విన్నపం.
మన అందరి ఆత్మీయ గురువు,క్రమశిక్షణ అనే పదానికి అర్థం నేర్పిన మహనీయుడు, మా అందరి కి ఆదర్శనీయుడు, శ్రీ గోవిందయ్య సారు (P.E.T Sir) గారు ఇకపై మనకు జ్ఞాపకాలుగా మిగిలారు అనే వార్త మన అందరికీ ఆశనిపాతం. 😥😥 విజిల్ శబ్దం విన్న ప్రతిసారి, ఇంగ్లీష్ గ్రామర్ చదివినా, విన్నా, మీ మాట , మా తలరాతను మార్చిన మీ చేవ్రాలు చిర స్థాయి గా మిగిలి ఉంటాయని. అశ్రునయనాలతో మీ శిష్య పరమాణువు🙏🙏
మీ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మరియు కుటుంబ సభ్యులకు మనోధైర్యం ప్రసాదించాలని ఆ భగవంతునితో ప్రార్థన🙏🙏