మన చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ గౌరవ సలహాదారులు ఎం.వి నర్సారెడ్డి గారు కువైట్ లో నూతనంగా రెస్టారెంట్ (సొంత ఊరికి దూరంగా కువైట్ లో ఉన్న మన పరిసర ప్రాంతాల ప్రజలకు రాయలసీమ రుచులు అందించాలనే ఆకాంక్షతో)ప్రారంభించబోతున్నారు… మిత్రులు ప్రతి ఒక్కరు ఈ రెస్టారెంట్ సందర్శించి నర్సారెడ్డి గారి వ్యాపార అభివృద్ధికి తోడ్పడవలసిందిగా మనవి…. ధన్యవాదాలు💐🤝🙏