రైల్వేకోడూరు సంతలో రేపు ఆదివారం నుండి వ్యాన్లలో, ఆటోల్లో, తోపుడు బండ్లపై సరుకులను పెట్టుకుని అమ్ముకునే వారు సంత జరిగే మా థియేటరు కాంపౌండ్ ముందు మా స్వంత స్థలములో వాహనాలలోనే సరుకులను పెట్టుకుని అమ్ముకోవచ్చు. మనిషి అరవగలిగినంత తక్కువ శబ్దంతో మైకులను పెట్టుకోవచ్చు. పలకలపై చాక్ పీస్ తో ధరలు వ్రాసి వేలాడదీసుకోవచ్చు.
ఆదివారం జరిగినంత వ్యాపారం సోమవారం కూడా జరుగుతుందని సోమవారం రోజుల్లో టవున్ లోని అంగళ్ళ వద్ద జనాలను చూసినపుడు నాకు అనిపిస్తోంది. బ్యాంకులకు, ఆసుపత్రిలకు, పోస్టాఫీసుకు, పాస్పోర్ట్ ఆఫీసుకు, ప్రభుత్వ ఆఫీసుల్లో పనులకు, ఇండ్లు కట్టుకోవడానికి మరియు ఇండ్లలో వాడుకోవడానికి అవసరమైన సామాన్ల కోసం, బట్టలు మరియు కార్యాలకు కావలసిన సామాన్ల కోసం, చదువుకోవడానికి, ఉద్యోగాలకు చుట్టు పక్కల పల్లెల నుండి వచ్చే వారు సోమవారం రోజుల్లో చాలా ఎక్కువగా ఉంటున్నారు. కాబట్టి ఆదివారం రాత్రి థియేటరు ఆవరణలో హాయిగా పడుకుని సోమవారం కూడా అంగళ్ళు పెట్టుకోవచ్చు. లేదంటే ఆదివారం లేదా సోమవారం ఏదో ఒకరోజు అంగళ్ళు పెట్టుకోండి. వారంలో శని, ఆది, సోమ వారాలు మూడు రోజులు అంగళ్ళు పెట్టుకున్నా వ్యాపారం బాగా జరుగుతుంది.
వారమంతా అయినా వాహనాలతో, తోపుడు బండ్లపై అంగళ్ళు పెట్టుకోవచ్చు.
నేల మీద పట్ట పరిచి అంగళ్ళు పెట్టే కూరగాయల వ్యాపారులు మాత్రం థియేటరు కాంపౌండు లోపల మాత్రమే అంగళ్ళు వేసుకోవాలి.
రేపు ఆదివారం, వారంలో రెండు రోజులు లేదా మూడు రోజులు లేదా వారమంతా వ్యాన్లలో, ఆటోల్లో, తోపుడు బండ్లపై బయట అంగళ్ళు పెట్టేవారు నాకు ఫోన్ చేసి స్థలము రిజర్వేషన్ చేసుకోండి. ఈ మెసేజ్ చూశాక ఫోన్ చేసే మీ సీరియల్ నెంబర్ ను బట్టి మీకు స్థలాన్ని కోరుకునే అవకాశం ఉంటుంది.
ఇట్లు
అబ్బూరి శ్రీనివాసులు
6304371012
9291353947