కోడూరు మరియు ఇతర ప్రాంతాల రైతులు, వస్తు ఉత్పత్తి దారులు, ఆహార పదార్థాల తయారీ దారులు తమ సరుకులను, వస్తువులను కోడూరు సంతలో స్వయంగా లేదా మనుషుల ద్వారా అమ్ముకోవచ్చు. మధ్య దళారీలు, మధ్యలో వ్యాపారులు లేకుండా నేరుగా ప్రజలకు అమ్ముకోవచ్చు. రైతులు మరియు ఉత్పత్తి దారులకు ఇష్టమైన ధరలకు వారి ఉత్పత్తులను సంతలో అమ్ముకోవచ్చు.
అందరికీ ఇదే మా ఆహ్వానం.
ఇట్లు
అబ్బూరి శ్రీనివాసులు
6304371012
9291353947