కార్తీక సోమవారం సందర్భంగా భక్తులకు ఫలహారం ఏర్పాటు చేసిన సోదరుడు సుమన్ ( ఎయిర్టెల్ డిస్ట్రిబ్యూటర్ ) మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా అన్నార్తుల కొరకు తీసుకొచ్చి మన ఫుడ్ బ్యాంక్ లో శుభ్రంగా ప్యాక్ చేసి ఉంచడం జరిగింది, తమ్ముడు సుమన్ దాతృత్వానికి మరియు మిత్రుడు అలిశెట్టి పెంచలయ్య కు హృదయపూర్వక అభినందనలు…💐🤝
అన్నదాత సుఖీభవ 🙏🙏
## విశేష దినాలలో / శుభకార్యాలలో మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా శుభ్రంగా ప్యాక్ చేసి, ఫుడ్ బ్యాంక్ ఫ్రిడ్జ్ లో పెట్టి అన్నార్తుల ఆకలి తీర్చండి …!!
# అన్నం పరబ్రహ్మ స్వరూపం
అన్నం వృధా చేయకండి _పేదల ఆకలి తీర్చండి…!!
అదేవిధంగా మీ ఉపయోగం తీరినవి ఇతరులకు ఉపయోగపడే విధంగా ఉండేవి కొత్తవి / పాతవి ఏవేని వస్తువులు తీసుకొచ్చి ఈ ర్యాక్ లో పెడితే అవసరార్థులకు పంపిణీ చేయబడును…!!
చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ
మానవసేవే మాధవ సేవ
![]()

