చిట్వేలి పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత సేవలు వినియోగించుకోండి, పేదల ఆకలి తీర్చండి …!

ముఖ్యంగా ఇప్పుడు గణేష్ ఉత్సవాలలో అన్న ప్రసాద వితరణ చేసినప్పుడు / పండ్లు, పలహారాలు మిగిలిన ఆహారాన్ని వృధా చేయకుండా ప్యాక్ చేసి ఈ ఫుడ్ బ్యాంక్ ఫ్రిడ్జ్ లో నిలువ ఉంచి అన్నార్తుల ఆకలి తీర్చండి….!!

మరియు విశేష దినాలలో ఆహారం మిగిలినప్పుడు మా సంస్థ సభ్యులకు తెలియజేస్తే వృధా కానివ్వకుండా అన్నార్తులకు పంపిణీ చేయడానికి మీకు సహాయపడగలరు….!!

చిట్వేలి పరిసర ప్రాంత ప్రజలు ఈ ఉచిత సేవలు వినియోగించుకోండి, పేదల ఆకలి తీర్చండి …!

చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ

మానవసేవే మాధవసేవ

Loading

admin
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *