జూన్ 14 ‘ ప్రపంచ రక్తదాతల 🩸దినోత్సవం

జూన్ 14 ‘ ప్రపంచ రక్తదాతల 🩸దినోత్సవం సందర్భంగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది, రక్తదానం చేయదలచిన దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయగలరు, మిత్రులారా మీరిచ్చే 300 ml రక్తము నిలువ ఉంచి, ఆపదలో ఉన్న తలసీమియా చిన్నారులకు గర్భవతి స్త్రీలకు, రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి, డయాలసిస్ పేషెంట్లకు, సర్జరీలు చేయునప్పుడు అత్యవసర పరిస్థితులలో ఉపయోగిస్తారు…

” రక్తదానం చేయండి_ప్రాణదాతలు కండి” 🩸🩸🙏🙏
స్వచ్ఛంద రక్తదాన శిబిరం 🩸
వేదిక : ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట
తేదీ : జూన్ 14 2023

#World_Blood_Donor_Day🩸
#June_14 🩸🩸
# ప్రపంచ_రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని ‘రక్త దాతలు’ అందరికి శుభాకాంక్షలు 🩸💐💐

#తల్లి జన్మనిస్తే_రక్తదాత పునర్జన్మ నిస్తాడు 🩸
#జై రక్తదాత 🩸జై జై రక్తదాత

#Donate_Blood #Save_Life

#Chitvel_Help_Line_Society

 

#World_Blood_Donor_Day🩸
#June_14 🩸🩸
# ప్రపంచ_రక్తదాతల దినోత్సవం పురస్కరించుకొని ‘రక్త దాతలు’ అందరికి శుభాకాంక్షలు 🩸💐💐

#తల్లి జన్మనిస్తే_రక్తదాత పునర్జన్మ నిస్తాడు 🩸
#జై రక్తదాత 🩸జై జై రక్తదాత

#Donate_Blood #Save_Life

Loading

admin
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *