” రక్తదానం చేయండి_ప్రాణదాతలు కండి”🩸🩸🙏🙏

జూన్ 14 ‘ ప్రపంచ రక్తదాతల 🩸దినోత్సవం సందర్భంగా రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రి నందు స్వచ్ఛంద రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడమైనది, రక్తదానం చేయదలచిన దాతలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయగలరు, మిత్రులారా మీరిచ్చే 300 ml రక్తము నిలువ ఉంచి, ఆపదలో ఉన్న తలసీమియా చిన్నారులకు గర్భవతి స్త్రీలకు, రోడ్డు ప్రమాదాలలో గాయపడిన వారికి, డయాలసిస్ పేషెంట్లకు, సర్జరీలు చేయునప్పుడు అత్యవసర పరిస్థితులలో ఉపయోగిస్తారు… మన సొంత వారికి ఎవరికైనా రక్తం అవసరమైనప్పుడు మన తరఫున సిఫారసు చేసినప్పుడు ప్రాధాన్యత ఇవ్వబడును…

“రక్తదానం ఓ సామాజిక బాధ్యత

” రక్తదానం చేయండి_ప్రాణదాతలు కండి”🩸🩸🙏🙏

స్వచ్ఛంద రక్తదాన శిబిరం 🩸
వేదిక : ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట
తేదీ : జూన్ 14 2023

Loading

admin
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *