పంచాయతీ గేటు కంటే, తోపుడు బండి బాడుగ కంటే తక్కువ.
ఎండ, వాన దుమ్ము, వాహనాల పొగ, ప్రమాదాల నుండి రక్షణ. నీళ్ళు, మూడు ఫేసుల కరంటు, టాయిలెట్స్, పార్కింగ్ సౌకర్యాలు ఉన్నాయి
కూరగాయలు, ఆకుకూరలు, పూలు, పండ్లు, చింతపండు, పప్పు ధాన్యాలు, కిరాణా సామాన్లు, బియ్యం, ఊరగాయలు, కోడిగుడ్లు, ఎండు చేపలు, చికెన్, చేపలు, మటన్, ఫ్యాన్సీ ఐటమ్స్, పాత్రలు, చెప్పులు, ప్లాస్టిక్ ఐటమ్స్, క్లీనింగ్ ఐటమ్స్, పూజ సామాగ్రి, టీ కాఫీ, కూల్ డ్రింక్స్, ఫ్రూట్ జ్యూస్, టిఫిన్లు, సంగటి కుష్కా బిర్యానీ చపాతీ పరోటా భోజనం, జొన్న సజ్జ రొట్టెలు, పానీ పూరీ, బజ్జీలు, చికెన్ పకోడా, స్వీట్లు మిక్చర్, బేకరీ ఐటమ్స్, జిలేబి సమోసా మొదలగు అంగళ్ళు, హోటళ్ళు పెట్టుకోవచ్చు.
శ్రీనివాసా డైలీ మార్కెట్, రైల్వేకోడూరు శ్రీనివాసా సినిమా హాలు ప్రాంగణంలో
అంగడి పెట్టుకోవడానికి వెంటనే సంప్రదించండి.
అబ్బూరి శ్రీనివాసులు
6304371012
9291353947
7382290311