CHS క్రికెట్ కాంపిటీషన్ జరపాలని నిర్ణయించాం 🏏 🏆👍

చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ, స్పోర్ట్స్ లో భాగంగా CHS క్రికెట్ కాంపిటీషన్ జరపాలని నిర్ణయించాం. 💐🏆

చిట్వేల్ మండలంలో ఎన్ని క్రికెట్ టీంలు ఉన్నాయో తెలియజేస్తే వారికి కాంపిటీషన్ నిర్వహించి చిట్వేల్ మండలంలో ఛాంపియన్ షిప్ గెలుచుకున్న వారిని CHS టీమ్ గా గుర్తించును , డిస్టిక్ లెవెల్ లో ఆడే క్రికెట్ టోర్నమెంట్ లోకి CHS తరుపున ప్రమోట్ చేయబడును. 

సి హెచ్ ఎస్ క్రికెట్ ఛాంపియన్షిప్ 2023 🏏 🏆👍
Note: ప్రతి పంచాయతీ నుంచి ఒక టీంను ఎన్నుకోవడం జరుగుతుంది.

మండలంలో టోర్నమెంట్ లో పాల్గొనాలనుకుంటున్న టీంలు తమ వివరాలను క్రింది నెంబర్ కు మెసేజ్ / కాల్ చేసి నమోదు చేసుకోగలరు.

Mobile / WhatsApp: +96598982833

Flyer for Sharing or Print

Loading

admin
Author: admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *