చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ సభ్యులందరికీ తెలియజేయడం ఏమంటే,
6/1/2023 తేదీన చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ NRI విభాగంలో ఎడొవ వార్షికోత్సవం జరిగింది. దాదాపు 100 మంది వరకు వార్షికోత్సవంకి రావడం విశేషం. కమిటీ యొక్క కొత్త కార్యవర్గం ని ఎన్ను కోవడం జరిగింది తరువాత అందరికి భోజన కలిసి భోజనం చేయడం జరిగింది.
CHS NRI విభాగంలో ( 2023 – 2024 ) పనిచేయడానికి కొత్త కార్యవర్గాన్ని ఎంచుకోవడం జరిగినది.
ఈ కార్యవర్గం ప్రధమంగా ఉపాధ్యక్షుడు మరియు N R I ఇన్చార్జిగా పుల్పత్తూరు సురేష్ కుమార్ రెడ్డి ని నియమించడం జరిగింది.
అదే విధముగా
గుత్తి జనార్ధన్ (రాజుగుంట) – గౌరవ సలహాదారులు గా,
పేరీవరం సునీల్ కుమార్ రెడ్డి (నగరిపాడు) – ప్రధాన కార్యదర్శి గా,
మాదినేని ప్రసాద్ (రాజుకుంట) – ప్రధాన కోశాధికారి గా,
ఆనాల సుబ్రహ్మణ్యం రెడ్డి ( మార్గోపల్లి) – ఉప కార్యదర్శి గా,
నాగిరెడ్డి పెంచల్ రెడ్డి (తిమ్మాయపాళ్లెం) – ఉప కోశాధికారి గా,
కరీం షేక్ (చిట్వేల్) – IT ఇంచార్జి గా,
మన్నూరు భాస్కర్ రెడ్డి (మార్గోపల్లి) – C H S క్రమశిక్షణ కమిటీ మెంబర్ గా వుంటూ కమిటీ వ్యవహారాలు నిర్వహించడం జరుగుతుంది.
ఈ నూతన కార్యవర్గానికి ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుకుంటూ జైహింద్.
“మానవసేవే మాధవసేవ”
CHS – చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ
Photo Gallery
Video Gallery