1. మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడే యజ్ఞంలో భాగమవుదాం, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ రసాయనాలతో చేసిన రంగురంగుల విగ్రహాలతో పర్యావరణానికి జరిగే నష్టాన్ని తగ్గిద్దాం..!!
2. డీజే లకు, లైటింగ్ డెకరేషన్లకు కరెంటు సరఫరా ఇచ్చేటప్పుడు, జాగ్రత్త వహించండి.
3. మన సంస్కృతి సంప్రదాయాలకు వన్నెతెచ్చే విధంగా కోలాటం, చెక్కభజన, హరికథ లాంటి గ్రామీణ కళలకు ప్రాధాన్యతనివ్వండి.
4. నిమజ్జన సమయంలో యువకులు, చిన్న పిల్లలు ఒక్కసారి గుంపులు గుంపులుగా లోతైన ప్రదేశాలలో వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి…!
అందరూ బాగుండాలి_అందులో మనం ఉండాలి 💚💚
చిట్వేల్ హెల్ప్ లైన్ సొసైటీ
మానవసేవే _మాధవసేవ